హైదరాబాద్: 28°C
క్రీడలు

హార్దిక్ RR ట్రేడ్ డీల్ ఎందుకు రద్దయిందంటే?

ముంబై ఇండియన్స్ స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను ట్రేడ్ డీల్‌లో పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది. అయితే, ఈ డీల్ కంటే ముందే పాండ్యాను తీసుకోవాలని రాజస్థాన్ రాయల్స్ భావించింది. ఇందుకోసం ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీని సంప్రదించగా.. పాండ్యాకు బదులుగా జోఫ్రా ఆర్చర్, యశస్వి జైస్వాల్‌ను ఇవ్వాలని ముంబై కోరింది. దీంతో ఈ డీల్ రద్దయినట్లు క్రీడా వర్గాలు పేర్కొన్నాయి.