BHNG: తుర్కపల్లి మండలం రుస్తాపురం గ్రామంలో ఈ రోజు ఎస్‌ఎంఎల్ జూనియర్ బాలికల కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్-1 ఆధ్వర్యంలో, విద్యార్థినులు స్వచ్ఛత కార్యక్రమం నిర్వహించారు. ఏడు రోజుల ప్రత్యేక శిబిరంలో భాగంగా గ్రామ పరిసరాలను శుభ్రం చేసి, ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.
తెలంగాణ
గ్రామంలో స్వచ్ఛత కార్యక్రమం


