PDPL: పెద్దపల్లిలోని ప్రభుత్వ మహిళా, బాలుర జూనియర్ కళాశాలల్లో గురువారం 'హరే రామ హరే కృష్ణ ట్రస్టు' భాగస్వామ్యంతో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ప్రారంభించారు. విద్యార్థులకు స్వయంగా భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ.. విద్యార్థుల సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి రూ.800 కోట్లు కేటాయించారని తెలిపారు.
తెలంగాణ
ఇంటర్ విద్యార్థులకూ మధ్యాహ్న భోజనం ప్రారంభం


