వైభవ్ సూర్యవంశీ వయసుపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ అనుమానాలు వ్యక్తం చేశాడు. 15 ఏళ్ల కుర్రాడికి భుజాల్లో అంత బలం ఉంటుందంటే నమ్మశక్యంగా లేదన్నాడు. ఎంత ప్రతిభ ఉన్నప్పటికీ 15 ఏళ్ల వయసులో ఒకే ఇన్నింగ్స్‌లో 28 సిక్సర్లు కొట్టలేడని అభిప్రాయపడ్డాడు. వైభవ్‌కు 20-21 ఏళ్లు ఉండొచ్చని ఆరోపించాడు. అతడికి వయసు నిర్ధారణ పరీక్ష చేయాలని తన్వీర్ డిమాండ్ చేశాడు.
క్రీడలు
వైభవ్‌కు ఏజ్ టెస్ట్ చేయాలి: పాక్ క్రికెటర్


