హైదరాబాద్: 28°C
క్రీడలు

ఆసియా కప్: నిరాశపరిచిన సూర్యవంశీ

ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో శ్రీలంక-Aతో జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ అంచనాలను అందుకోలేకపోయాడు. 27 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు బాదిన సూర్యవంశీ 40 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దీంతో భారత్ 80 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో అభిషేక్ శర్మ (32), తిలక్ వర్మ ఉన్నారు.