KNR: ఎస్ఐఆర్ ప్రక్రియలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని రాష్ట్ర ఎన్నికల జాబితా పరిశీలకులు బాల మాయాదేవి ఆదేశించారు. గురువారం కరీంనగర్లో అధికారులతో సమీక్షించి, ఓట్ల తొలగింపునకు స్పష్టమైన కారణాలు నమోదు చేయాలని, క్షేత్రస్థాయి తనిఖీలు పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. 18 ఏళ్లు నిండిన వారిని ఫారం-6 ద్వారా ఓటర్లుగా నమోదు చేయాలన్నారు.
తెలంగాణ
'అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలి'


