హైదరాబాద్: 28°C
తెలంగాణ

'బిల్డింగ్ నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి'

ADB: సోనాల మండలం సాకెర గ్రామపంచాయతీలో నిర్మిస్తున్న మహిళా సమాఖ్య భవన నిర్మాణాన్ని సోనాల ఎంపీడీవో చిక్యాల రత్నాకర్ రావు గురువారం పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బిల్డింగ్ నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సంబంధిత కాంట్రాక్టర్‌కు సూచించారు. తేడా వస్తే ఉన్నతాధికారులకు రిపోర్ట్ చేస్తామన్నారు.