హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైద్య విద్యలో విశేష ప్రతిభ

VSP: ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్యాదేవి, సూపరింటెండెంట్లు డాక్టర్ వాణి, డాక్టర్ రామిరెడ్డి తదితరులు డాక్టర్ అనుషను అభినందించారు. ఆమె సాధించిన విజయాన్ని ప్రశంసిస్తూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. వైద్య విద్యలో ప్రతిభావంతులు ఎదగడం కళాశాలకు, విశాఖ నగరానికి గర్వకారణమని పేర్కొన్నారు.