హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చందంలో టీడీపీ అభ్యర్థి ఘన విజయం

CTR: కుప్పం మండలం చందం గ్రామపంచాయతీ సర్పంచిగా టీడీపీ బలపరిచిన అభ్యర్థి ఎన్. మేఘనాథం విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థిపై 294 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తన విజయానికి సహకరించిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువతతో పాటు ఓటు వేసిన గ్రామ ప్రజలకు మేఘనాథం కృతజ్ఞతలు తెలిపారు. విజయం నేపథ్యంలో గ్రామంలో పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించాయి.