హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఇందిరమ్మ బీమా నమోదును వేగవంతం చేయాలి: కలెక్టర్

WNP: గోపాల్‌పేట మండలం బుద్ధారం గ్రామంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు కేంద్రాన్ని కలెక్టర్ ఆదర్శ్ సురభి తనిఖీ చేశారు. ప్రతి కుటుంబం నమోదు చేసుకునేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలను పరిశీలించి, శిథిలావస్థలో ఉన్న తరగతి గదుల స్థానంలో కొత్త గదుల నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేయాలని సూచించారు.