VZM: చీపురుపల్లి MLA కళా వెంకటరావు గురువారం తన నివాసంలో పార్టీ నాయకులు, వార్డు సభ్యులతో సమావేశం నిర్వహించారు. మేజర్ పంచాయుతీ ఎన్నికల కార్యాచరణపై ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఆయన మాట్లాడుతూ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రజలతో మమేకమవుతూ ఎన్నికల ప్రచారంలో చురుకుగా పాల్గానాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల కార్యచరణపై ఎమ్మెల్యే దిశానిర్దేశం


