KKD: కాజులూరు మండలం పల్లిపాలెంలో కూటమి బలపరిచిన సర్పంచ్, వార్డు అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ మంత్రి వాసంశెట్టి సుభాష్ విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాభివృద్ధి, ప్రజా సంక్షేమానికి కట్టుబడి పనిచేసే అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటు హక్కు కీలకమని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
అభివృద్ధికి పట్టం కట్టండి: మంత్రి


