ASF: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా ఎస్పీ నితికా పంత్ చర్యలు చేపట్టారు. కాగజ్‌నగర్, ఆసిఫాబాద్ ప్రాంతాల్లోని ప్రమాదకర బ్లాక్ స్పాట్లను ఆమె స్వయంగా పరిశీలించారు. ప్రమాదాలకు గల కారణాలను సమీక్షించి, తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని వాహనదారులకు సూచించారు.
తెలంగాణ
రోడ్డు ప్రమాదాల నివారణకు ఎస్పీ క్షేత్రస్థాయి పరిశీలన


