హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఐతంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

SKLM: భారత రాజ్యాంగ ఆమోదానికి 77 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఐతం ఇంజినీరింగ్ కళాశాలలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్‌ఎస్‌ఎస్ విభాగం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ.ఎస్. శ్రీనివాసరావు రాజ్యాంగ పుస్తకానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాజ్యాంగ సూత్రాలు, పౌరుల హక్కులు, విధుల ప్రాముఖ్యతను గుర్తుచేశారు.