KMR: కామారెడ్డి పట్టణంలోని వీఐపీ, ప్రెసిడెన్షియల్ పాఠశాలలకు ప్రభుత్వ గుర్తింపు, అనుమతులు లేవని ఎంఈఓ ఎల్లయ్య తెలిపారు. నోటీసులు జారీ చేసినా పాఠశాలల నిర్వహణలో మార్పు లేదన్నారు. తల్లిదండ్రులు ప్రభుత్వ గుర్తింపు, అనుమతులు ఉన్న పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
'గుర్తింపు లేని పాఠశాలల్లో పిల్లలను చేర్పించవద్దు'


