హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పైడిశెట్టి సాయి దొరను గెలిపించాలని మాజీ MLA పిలుపు

E.G: వడిసలేరు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పైడిశెట్టి సాయి దొరకు ఓటేసి గెలిపించి గ్రామాభివృద్ధికి సహకరించాలని మాజీ MLA డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి కోరారు. గురువారం వడిసలేరులో ఆయన సాయి దొరకు మద్దతుగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంలో ఏర్పడిన ఇబ్బందులు, పెరిగిన రేట్లను ప్రస్తావిస్తూ ప్రసంగించారు. స్థానిక YCP నాయకులు పాల్గొన్నారు.