GDWL: తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన 30వ జాతీయ యువజనోత్సవం–2027 జిల్లా స్థాయి పోటీల్లో గట్టు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారు. లఘు నాటిక, నృత్యం, గానం విభాగాల్లో ప్రథమ స్థానంలో నిలిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారని ప్రిన్సిపల్ పి.మంజుల గురువారం తెలిపారు. విజేతలను కలెక్టర్ ప్రశంసించారు.
తెలంగాణ
యువజనోత్సవ పోటీల్లో గట్టు విద్యార్థుల ప్రతిభ


