WNP: ఘనపురం మండలం ఆగారం గ్రామంలో 14వ ఆర్థిక సంఘం నిధులతో నిర్మించిన 4 వేల లీటర్ల మంచినీటి ట్యాంక్ నిరుపయోగంగా పడి ఉంది. పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యం, క్షేత్రస్థాయి పరిశీలన లేకపోవడం వల్లే ప్రజా ధనం వృథా అవుతోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ట్యాంక్ మరమ్మతులు చేసి అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు.
తెలంగాణ
నిరుపయోగంగా వాటర్ ట్యాంక్


