హైదరాబాద్: 28°C
వార్తలు

రూ.5 రూపాయలకే భోజనం: అఖిలేష్ యాదవ్

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. రాష్ట్రంలో కులగణనతో పాటు పీడీఏ వర్గాలకు రూ.50 కోట్ల లోపు ప్రభుత్వ కాంట్రాక్టులలో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించారు. పేదలకు రూ.5కే భోజనం అందించే 'సమాజ్‌వాదీ క్యాంటీన్లు', వృద్ధ మహిళా కళాకారులకు ఏటా రూ.40 వేల పెన్షన్ అందిస్తామని హామీ ఇచ్చారు.