హైదరాబాద్: 28°C
వార్తలు

సీజేపీ నేత సౌరవ్‌దాస్‌పై లుకౌట్‌ నోటీసు

సౌరవ్ దాస్‌పై ఈ నెల 23న ముంబయి పోలీసులు లుకౌట్ నోటీసు జారీ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం దిల్లీ హైకోర్టుకు వెల్లడించింది. పాస్‌పోర్టు రికార్డుల్లో స్కూలింగ్, చిరునామా, తల్లిదండ్రుల వివరాల్లో తేడాలున్నాయని ASG చేతన్ శర్మ తెలిపారు. అయితే, LOC సమాచారాన్ని గోప్యంగా ఉంచారని, దిల్లీ విమానాశ్రయానికి వెళ్లాకే షోకాజ్ నోటీసు అందిందని సౌరవ్ న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు.