తమిళనాడు సీఎం విజయ్ మరోసారి తన అభిమానులు, ప్రజలతో ఎంతో ఆప్యాయంగా మమేకమయ్యారు. చెన్నైలో పదో తరగతి, ఇంటర్ ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆయన అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఓ బాలుడు విజయ్‌కు ముద్దుపెట్టగా, మరో చిన్నారి, యువకుడు ప్రేమగా హత్తుకున్నారు. అంతేకాకుండా, ఓ మహిళ కోరిక మేరకు సీఎం ఆమెతో కలిసి వేదికపై నడిచి అందరి మనసులు గెలుచుకున్నారు.
వార్తలు
VIDEO: సీఎం విజయ్‌కు బాలుడి ముద్దు


