హైదరాబాద్: 28°C
వార్తలు

అభిజీత్‌, అశుతోష్‌‌లకూ టుకౌట్‌ నోటీసులు!

కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, సహ కన్వీనర్ అశుతోష్ రాంకాలపై కూడా ముంబయి పోలీసులు లుకౌట్ నోటీసులు (ఎల్‌వోసీ) జారీ చేశారు. అక్టోబర్ 2న శివాజీ పార్క్‌లో అనుమతి లేకుండా నిరసన తెలిపిన కేసులో వీరిపై ఈ చర్యలు తీసుకున్నారు. ఇదే కేసులో CJP నేత సౌరవ్ దాస్‌పై ఇప్పటికే లుకౌట్ నోటీసు జారీ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం దిల్లీ హైకోర్టుకు స్పష్టం చేసింది.