హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నల్లజర్లలో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు

E.G: నల్లజర్ల మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల ఎన్నికలకు సంబంధించి, పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోని ఉద్యోగుల కోసం నల్లజర్ల మండల పరిషత్ కార్యాలయంలో ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు నల్లజర్ల మండల పరిషత్ స్పెషల్ ఆఫీసర్ ఎ. శిల్ప తెలిపారు. 27-11-2026 తేదీ ఉదయం 10.30 గంటల నుంచి పోస్టల్ బ్యాలెట్ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు.