TPT: MD పుత్తూరు గ్రామపంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఉత్కంఠ నెలకొంది. తొలుత చేపట్టిన ఓట్ల లెక్కింపుపై అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఎన్నికల అధికారులు రీకౌంటింగ్ ప్రారంభించారు. ఓట్ల లెక్కింపులో స్పష్టత కోసం మరోసారి ఓట్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. దీంతో ఫలితాల వెల్లడిపై ఉత్కంఠ కొనసాగుతోంది.
ఆంధ్రప్రదేశ్
ఫలితంపై కొనసాగుతున్న ఉత్కంఠ


