హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సర్పంచ్‌గా వెంకటరమణ ఘన విజయం

KDP: బద్వేల్ మండలం అనంతరాజుపురం గ్రామ సర్పంచ్‌గా కొప్పాల వెంకటరమణ 1,835 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, అభిమానులు, కార్యకర్తలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని వెంకటరమణ పేర్కొన్నారు.