GNTR: ఈ నెల 30వ తేదీన సామాజిక భద్రత పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు గుంటూరు జిల్లా కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ తెలిపారు. ఈ మేరకు సంబంధిత అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి, పింఛను పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. పంపిణీ కాని పింఛన్లను ఎన్నికల దశలను బట్టి పంపిణీ చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఈ నెల 30న సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ


