WNP: నియోజకవర్గంలోని బుద్ధారం, కేశంపేట గ్రామాల భూ నిర్వాసిత రైతుల ఖాతాల్లో రూ. 11 కోట్ల పరిహారం జమైంది. పరిహారం కోసం ఎదురుచూస్తున్న రైతుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిధుల మంజూరుకు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. రైతులు సంతోషం వ్యక్తం చేశారు.
తెలంగాణ
ఎమ్మెల్యే చొరవతో రైతులకు రూ. 11 కోట్ల పరిహారం


