NDL: నందికొట్కూరులో తాగునీటి సరఫరాపై మున్సిపల్ ఛైర్పర్సన్ షేక్ ఫాతిమా బీ సమీక్ష నిర్వహించారు. పట్టణ అధ్యక్షుడు షేక్ మన్సూర్ అహ్మద్, ఏఈ దినేశ్ కుమార్, సిబ్బందితో వార్డులవారీగా నీటి సరఫరా పరిస్థితిని తెలుసుకున్నారు. ఎక్కడా నీటి కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ప్రజలకు నిరంతర తాగునీరు అందించాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
నందికొట్కూరులో తాగునీటి సమస్యపై సమీక్ష


