ASF: బెజ్జూర్ గ్రామపంచాయతీలో నిర్వహిస్తున్న ఇందిరమ్మ జీవిత బీమా కేంద్రాన్ని MPDO బండారు ప్రవీణ్ కుమార్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేంద్రంలో అందుతున్న సేవలు, దరఖాస్తుల స్థితి, లబ్ధిదారుల వివరాలను పరిశీలించారు. బీమా పథకం ప్రయోజనాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దుర్గం సరోజ, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఇందిరమ్మ జీవిత బీమా కేంద్రంలో MPDO తనిఖీలు


