హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేజీబీవీ విద్యార్థినులకు HIV వ్యాక్సినేషన్

MHBD: మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ గుగులోతు రవి ఆధ్వర్యంలో కేజీబీవీ విద్యార్థినులకు హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 30 మంది బాలికలకు టీకాలు వేశారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణ, బాలికల ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డాక్టర్ పూజిత, హెల్త్ సూపర్‌వైజర్ లక్ష్మీకుమారి, తదితరులు పాల్గొన్నారు.