యూపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ మేనిఫెస్టో విడుదల చేశారు. ఐదేళ్లలో 25 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని అందులో పేర్కొన్నారు. నిరుద్యోగ పట్టభద్రులకు నెలకు రూ. 5వేలు భత్యం ఇస్తామన్నారు. తక్షణ రైతు రుణమాఫీతో పాటు 23 రకాల పంటలు, పాలకు కనీస మద్దతు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు.
వార్తలు
నిరుద్యోగులకు గుడ్ న్యూస్


