హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఆరుతడి పంటలతో నీటిని పొదుపు చేయాలి'

JGL: శాస్త్రీయ యాజమాన్య పద్ధతులతో రైతులు భూసారాన్ని కాపాడుకుంటూ సాగు ఖర్చులు తగ్గించుకోవాలని మండల వ్యవసాయ అధికారిణి బొట్ల కరుణ సూచించారు. ఖేత్ బచావో అభియాన్‌లో భాగంగా గురువారం గొల్లపల్లి మండలం రాపెల్లిలో రైతులకు అవగాహన కల్పించారు. ఎల్ నినో దృష్ట్యా యాసంగిలో వరికి బదులు ఆరుతడి పంటలు సాగు చేసి నీటిని పొదుపుగా వాడాలని తెలిపారు. ఏఈఓ అశ్విని పాల్గొన్నారు.