MLG: ములుగు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో జప్తు చేసిన 14 ద్విచక్ర వాహనాలకు ఈ నెల 28న ఉదయం 11 గంటలకు ములుగు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్‌లో బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఎస్‌హెచ్‌వో సుస్మిత తెలిపారు. ఆసక్తి గల వారు ఉదయం 10 గంటల నుంచి తగిన ధరావతు రుసుము చెల్లించి వేలంలో పాల్గొనవచ్చని సూచించారు.
తెలంగాణ
పట్టుబడిన వాహనాలకు ఈనెల 28న వేలం


