ELR: జంగారెడ్డిగూడెం పట్టణంలో గురువారం ఛైర్ పర్సన్ అనూష సుడిగాలి పర్యటన చేశారు. ఒకవట వార్డులో ఉన్న అంగన్వాడి కేంద్రాన్ని, స్కూల్ ను తనిఖీ చేశారు. పాఠశాల ఆవరణలో శానిటేషన్ పనులు మమ్మురం చేయాలని ఆదేశించారు. పిల్లలకి అందుతున్న సౌకర్యపై ఆరా తీసి విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని మెనూ ప్రకారం అందించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
పట్టణంలో ఛైర్ పర్సన్ పర్యటన


