కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో గురువారం భక్తులు చేసిన వివిధ సేవల ద్వారా రూ.2,05,863 ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 309 మంది అన్న ప్రసాదం స్వీకరించారని, 15 మంది దంపతులు లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొన్నారని, 2241 మంది అన్న ప్రసాదం స్వీకరించారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
విఘ్నేశ్వరుని ఆలయ ఆదాయం రూ.2.05 లక్షలు


