హైదరాబాద్: 28°C
తెలంగాణ

దీక్ష దివస్‌కు BRS ఇంటింట ప్రచారం

ఈ నెల 29న అల్గునూర్‌లో కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొననున్న దీక్షా దివస్ సభను విజయవంతం చేయాలని BRS నాయకులు కోరారు. బెజ్జంకి మండలంలోని రేగులపల్లి, పోతారం, శీలాపూర్, చిలాపూర్, పెరుకబండ గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించి ప్రజలకు బొట్టు పెట్టి సభకు ఆహ్వానించారు. కార్యక్రమంలో పార్టీ మండల ఇన్‌ఛార్జి చింతం సదానందం, అధ్యక్షుడు పాకాల మహిపాల్‌రెడ్డి ఉన్నారు.