MBNR: హన్వాడ మండలం యారంపల్లిలో ఇందిరమ్మ కుటుంబ బీమా దరఖాస్తులను ఎంపీఓ జగదీశ్ కుమార్ పరిశీలించారు. గ్రామంలో ఇప్పటివరకు 70 శాతం దరఖాస్తులు పూర్తయ్యాయని సర్పంచ్ స్వాతి తెలిపారు. అర్హులైన వారందరూ దరఖాస్తు చేసుకుని వంద శాతం లక్ష్యాన్ని చేరుకోవాలని కోరారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, ఉపసర్పంచ్ మైబామ్మ పాల్గొన్నారు.
తెలంగాణ
ఇందిరమ్మ కుటుంబ బీమా దరఖాస్తుల పరిశీలన


