సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బరోడా కెప్టెన్ కృనాల్ పాండ్యాకు చేదు అనుభవం ఎదురైంది. జార్ఖండ్‌తో మ్యాచ్ ముగిసిన అనంతరం కృనాల్ స్టాండ్స్ వద్ద ఉన్న అభిమానులకు ఆటోగ్రాఫ్‌లు ఇవ్వడానికి వెళ్తుండగా.. ఓ ప్రేక్షకుడు అతడిపై బూటు విసిరాడు. ఈ ఘటనతో షాక్ అయిన కృనాల్ వెంటనే పక్కకు తప్పుకున్నాడు. అనంతరం వేలు చూపిస్తూ ఆ ప్రేక్షకుడిని హెచ్చరించాడు. ఈ వీడియో వైరల్ అవుతోంది.
క్రీడలు
కృనాల్ పాండ్యాపై షూ విసిరిన ప్రేక్షకుడు


