ADB: అంబేద్కర్ ఆశయాలను స్మరించుకుంటూ రాజ్యాంగం కల్పించిన హక్కులు, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వ విలువలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని సర్పంచుల సంఘం మాజీ రాష్ట్ర కార్యదర్శి గజానంద్ నాయక్ అన్నారు. గురువారం నార్నూర్ మండల కేంద్రంలో రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకున్నారు. డా.అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళుర్పించారు.
తెలంగాణ
‘రాజ్యాంగ విలువలను గౌరవించాలి’


