ASF: రెబ్బెన గ్రామపంచాయతీలో నూతనంగా మంజూరైన ఆసరా పెన్షన్ల ప్రొసీడింగ్ కాపీలను గురువారం లబ్ధిదారులకు అందజేశారు. సర్పంచ్ భరద్వాజ్ ప్రజాప్రతినిధులు, వార్డు సభ్యులు, నాయకులతో కలిసి లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నూతనంగా పెన్షన్లు మంజూరైన లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ
ఆసరా పెన్షన్ల ప్రొసీడింగ్ కాపీల పంపిణీ


