హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎస్‌ఐఆర్‌లో నిజామాబాద్ భేష్

NZB: నిజామాబాద్ జిల్లాలో ఎస్‌ఐఆర్ (ఓటరు సమగ్ర సవరణ) ప్రక్రియ పకడ్బందీగా జరిగిందని రాష్ట్ర ఎన్నికల సంఘం అదనపు సీఈఓ వాసం వెంకటేశ్వర్లు ప్రశంసించారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి పర్యవేక్షణలో బీఎల్ఓలు, ఈఆర్ఓలు పారదర్శకంగా పనిచేశారని తెలిపారు. జిల్లాలో ఏఎస్డీడీ జాబితాలో 2.11 లక్షల ఓట్లు తొలగింపునకు గురయ్యాయని, అర్హులెవరూ తొలగకుండా మరోసారి పరిశీలించాలని ఆదేశించారు.