హైదరాబాద్: 28°C
క్రీడలు

ఆసియా కప్ సెమీస్: టాస్ గెలిచిన భారత్

ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీ తొలి సెమీస్‌లో భారత్-A, శ్రీలంక-A జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీపై భారీ అంచనాలు ఉన్నాయి. LIVE: SonyLIV, సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్. IND: సూర్యవంశీ, అభిషేక్, తిలక్(C), కుమార్ కుషాగ్రా(w), రింకూ, సూర్యాంశ్ షెడ్గే, షాబాజ్, తనుష్, హర్ష్ దూబే, రాణా, అర్షద్ ఖాన్