హైదరాబాద్: 28°C
క్రీడలు

రేపే మలేసియాతో సెమీఫైనల్ ఫైట్

భోపాల్‌లో జరుగుతున్న ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత మహిళల హాకీ జట్టు సెమీఫైనల్‌కు చేరుకుంది. లీగ్ దశలో వరుసగా ఐదు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంతో ముగించింది. భారత్‌తో పాటు జపాన్, చైనా, మలేసియా జట్లు సెమీస్‌లో అడుగుపెట్టాయి. రేపు జరిగే తొలి సెమీఫైనల్లో భారత్, మలేసియా జట్లు తలపడనున్నాయి. మరో సెమీస్‌లో జపాన్, చైనా జట్లు పోటీపడతాయి.