తమిళనాడు సీఎం విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వంలోని వివాహిత పురుష ఉద్యోగులకు 15 రోజుల పితృత్వ సెలవులు మంజూరు చేస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రసవానికి 15 రోజుల ముందు లేదా బిడ్డ పుట్టిన ఆరు నెలల్లోపు ఈ సెలవులు వాడుకోవచ్చు. ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు తల్లిదండ్రుల బాధ్యతల సమతుల్యత కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
వార్తలు
సీఎం విజయ్ కీలక నిర్ణయం


