హైదరాబాద్: 28°C
వార్తలు

'రాజ్యాంగ రక్షణ కోసం కలిసికట్టుగా పనిచేయాలి'

TG: రాజ్యాంగ రక్షణ కోసం అందరం కలిసికట్టుగా పనిచేయాలని ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ సందీప్‌కుమార్ సూచించారు. భారత్ రాజ్యాంగం ఇతర దేశాల కన్నా.. విభిన్నంగా ఉంటుందని అన్నారు. దేశ రాజ్యాగం.. కాంగ్రెస్ విధానాలు ఒకే విధంగా ఉన్నాయన్నారు. దేశానికి స్వాతంత్య్రం, రాజ్యాంగాన్ని కాంగ్రెస్‌ ఇచ్చిందని సందీప్‌కుమార్‌ గుర్తుచేశారు.