AKP: 77వ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రి వద్ద గురువారం అవగాహన కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. రాజ్యాంగం కల్పించిన హక్కులు, సమానత్వం, ప్రశ్నించే స్వేచ్ఛను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. హక్కులను కాపాడుకుంటూ పౌర బాధ్యతలు నెరవేర్చాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
రాజ్యాంగ దినోత్సవంపై అవగాహన


