హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మాదల టీడీపీ సర్పంచ్ అభ్యర్థి నియామకం

ASR: అరకు మండలం మాదల పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కిల్లో అప్పలమ్మను టీడీపీ అధిష్టానం ప్రకటించింది. అరకు నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ సియ్యారి దొన్నుదొర సమక్షంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అప్పలమ్మ తెలిపారు. 21గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉంటూ, మారుమూల గ్రామాల అభివృద్ధికి, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.