హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అగ్రిగోల్డ్ బాధితులకు కీలక సమాచారం'

JN: బచ్చన్నపేట మండల పరిధిలోని అగ్రిగోల్డ్ బాధితులు తమ బాండ్లు, రసీదులు, ఆధార్ కార్డు, ఇతర ధ్రువపత్రాలతో వెరిఫికేషన్ నిమిత్తం వరంగల్ పోలీస్ కమిషనరేట్ హెడ్‌క్వార్టర్స్‌ను తక్షణమే సంప్రదించాలని అధికారులు సూచించారు. వివరాలకు ఇన్‌స్పెక్టర్ E. హరికృష్ణ సెల్: 8712685137 నంబర్‌ను సంప్రదించాలని కోరారు. బాధితులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.