హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIEDO: రాజ్యాంగ విలువలను యువత కాపాడాలి: SFI

HNK: హనుమకొండ పట్టణ కేంద్రంలో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా గురువారం ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి మంద శ్రీకాంత్ మాట్లాడుతూ..రాజ్యాంగం కల్పించిన హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, రాజ్యాంగ విలువల పరిరక్షణకు యువత ముందుండాలని పిలుపునిచ్చారు.