PLD: దుర్గి మండలం ధర్మవరంలోని శ్రీ హరిహర బాలనాగేంద్ర స్వామి 36వ వార్షిక మహోత్సవ ఆహ్వాన పత్రికను, ఆలయ కమిటీ సభ్యులు వెల్దుర్తి క్యాంపు కార్యాలయంలో మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డికి అందించారు. ఈ నెల 26 నుంచి 30 వరకు జరిగే ఉత్సవాల వాల్ పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. రాజకీయాలకు అతీతంగా ఆధ్యాత్మిక వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఉత్సవ పోస్టర్లను ఆవిష్కరించిన ఎమ్మెల్యే


